కహ్లీల్ గిబ్రాన్ “The Prophet” – అనువాదం, తెలుగులో (ప్రక్రియలో ఉంది)

ప్రేమ ప్రేమను తప్ప మరొకటి ఇవ్వదు. ప్రేమ ప్రేమను తప్ప మరి ఏదీ తీసుకోదు. ప్రేమ ఎవ్వరినీ బలవంతముగా ఆవహించదు, లేక ఎవ్వరిచేతా ఆవహింపబడదు. ప్రేమ ప్రేమగా ఉంటే అంతే చాలు.